logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

కామ‌న్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు ప్ర‌క‌టించిన విద్యా మండ‌లి

తెలంగాణ ఉమ్మ‌డి ప్రవేశ ప‌రీక్ష‌ల తేదీల‌ను ఉన్న‌త విద్యా మండలి ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఈ ప‌రీక్ష‌లు జ‌ర‌గాల్సి ఉన్నా క‌రోనా వైర‌స్‌, లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. తాజాగా ఉన్న‌త విద్యా మండ‌లి కొత్త తేదీల‌ను ప్ర‌క‌టించింది.

ఆగ‌స్టు 31 – ఈసెట్‌
సెప్టెంబ‌ర్ 9, 10, 11, 14 – ఎంసెట్ ఇంజ‌నీరింగ్‌
సెప్టెంబ‌ర్ 21 నుంచి 24 – పీజీ ఈసెట్‌
సెప్టెంబ‌ర్ 28, 29 – ఎంసెట్ అగ్రికల్చ‌ర్‌
సెప్టెంబ‌ర్ 30, అక్టోబ‌ర్ 1 – ఐసెట్‌
అక్టోబ‌ర్ 1, 3 – ఎడ్‌సెట్‌
అక్టోబ‌ర్ 4 – లాసెట్‌

Related News