logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

యాదాద్రి ట్రైనీ కలెక్టర్ గా కల్నల్ సంతోష్ బాబు సతీమణి..!

సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు భారత్ – చైనా సరిహద్దు ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయన కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటదని హామీ ఇచ్చారు. కాగా ఇప్పుడు ఆమె యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్ గా నియమితులయ్యారు.

గ్రూప్- I ఉద్యోగంతో పాటుగా రూ. 5 కోట్ల చెక్కు, కేబీఆర్ పార్కు దగ్గర 711 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించారు. సంతోష్ బాబు ఇద్దరు పిల్లల పేరిట రూ. 4 కోట్ల చెక్కును, సంతోష్ బాబు తల్లిదండ్రుల పేరిట కోటి రూపాయల చెక్కును అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా నియామక ప్రక్రియ పూర్తి కావడంతో ఆమె నేటి నుంచే విధుల్లో చేరనున్నారు.

Related News