logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి భేటీ..!

ఆంధ్రప్రదేశ్, తెలంగణా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ శాకావత్ భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా- గోదావరి జలాల వివాదం ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. దీంతో రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల ఐదో తేదీన అత్యున్నత మండలి సమావేశం జరగనుంది.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌తో కేంద్ర జలశక్తిశాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో నదీజలాల సంబంధించి రెండు రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలపై అపెక్స్ కౌన్సిల్ లో ముఖ్యంగా చర్చించనున్నారు. దీంతో ఎంతో కాలంగా కొనసాగుతున్న ఈ నదీజలాల వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు.

Related News