logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

మీ గెలుపు మాకు గర్వకారణం.. కమలా హ్యారిస్ పై సీఎం జగన్

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా కమలా హారిస్ రికార్డులకెక్కారు. డెమొక్రాటిక్ పార్టీ తరపున ఆమె ఘన విజయం సాధించారు. కాగా ఆమె విజయంపట్ల పలువురు భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమలా హారిస్ కు అభినందనలు తెలిపారు.

‘డెమొక్రటిక్లు, రిపబ్లికన్లు అనే పార్టీలను పక్కన పెడితే భారతీయ మూలాలున్న మహిళ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం గర్వంగా ఉంది. కమలా హ్యారిస్ కు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని అలాగే ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేసారు. కాగా అమెరికా ఉపాధ్యక్ష పదవి ఒక మహిళ అధిష్టించడం, అందులోనూ ఆమె ఆసియాకు చెందిన వారు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Related News