logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మహిళలకు జగన్ శుభవార్త.. రూ. 75 వేల ఆర్థిక సాయం!

మహిళలకు జగన్ ప్రభుత్వం శుభవార్త నినిపించనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకం ద్వారా మహిళలకు రూ. 75 వేల ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమైంది. నేడు జరగబోయే ఏపీ కేబినెట్ మంత్రుల భేటీలో అందుకు సంబందించిన కీలక నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ‘వైఎస్ఆర్ చేయూత’ పేరుతో రానున్న ఈ పథకం దేవరా రాష్ట్రవ్యాప్తంగా 24.19 కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరనుంది.

వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45-60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ. 18,750 చొప్పున నాలుగేళ్లకు గాను రూ. 75 వేల ఆర్థిక సహాయం అందించనున్నారు. గతేడాది ఈ పథకానికి అర్హులైన లబ్ది దారులను గుర్తించే ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం రాష్ట్రంలో 45-60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఎస్సీలలో 5.89 లక్షల మంది, ఎస్టీలలో 1.63 లక్షల మంది, బీసీలలో 15. 26, మైనారిటీలలో 1. 40 లక్షల మంది ఉన్నట్టుగా గుర్తించారు. ఈ పథకం అమలు చేయడానికి ఒక్కో ఏడాదికి రూ. 4,535.70 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.18,142.8 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

Related News