logo

  BREAKING NEWS

మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |  

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల చర్చ నడుస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభను రామానాయుడు పదే పదే తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సభలో రామానాయుడుకు సభలో మాట్లాడే అర్హత లేదని ఆ డ్రామా నాయుడుకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దంటూ స్పీఎకర్ కు విజ్ఞప్తి చేసారు.

కావాలని తప్పుదోవ పట్టించేవారిని కట్టడి చేయాలన్నారు. రామనాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని సీఎం డిమాండ్ చేసారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. సభలో వాస్తవాలను మాత్రమే చెప్పాలని సభ్యులకు స్పీకర్ సూచించారు. రికార్డుల నుంచి రామానాయుడు వ్యాఖ్యలను తొలగించాలంటూ స్పీకర్ తమ్మినేని ఆదేశించారు.

Related News