logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

నాన్నే తొలి హీరో, ఆయనే స్ఫూర్తి.. సీఎం జగన్ భావోద్వేగం..!

ఈరోజు ఫాథర్స్ డే సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగపూరిత పోస్ట్ చేసారు. ఆదివారం రోజు ఆయన ట్విట్టర్ వేదికగా ఫాథర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసారు. నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలో ఆయనే స్ఫూర్తి. ప్రతి తండ్రి తన పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు, పిల్లలకు ప్రేమను, స్ఫూర్తిని పంచుతాడు. నాన్నే మనకు తొలి గురువు, స్నేహితుడు, హీరో అని జగన్ ట్వీట్ చేసారు. ప్రతి తండ్రకి ఫాథర్స్ డే శుభాకాంక్షలు అన్ని తెలుపుతూ .. తండ్రితో కలిసి ఉన్న ఫోటోను జత చేసారు.

Related News