logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా.. కారణమిదే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళవలసి ఉండగా చివరి నిమిషంలో ఈ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం జగన్ నేడు అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కావలసి ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అయన ఢిల్లీ బయలుదేరవలసి ఉండగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా షెడ్యూలు మారింది. అమిత్ షా అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో చివరి నిమిషంలో సీఎం జగన్ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై సీఎంఓ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.

Related News