logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

సీఎం కేసీఆర్ తో చిరంజీవి, నాగార్జున భేటీ..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రముఖ సినీ నటులు చిరంజీవి, అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన ఈ భేటీకి ఎంపీ సంతోష్ కుమార్ కూడా హాజరయ్యారు. కాగా ఈ సమావేశానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరి ఆకస్మిక భేటీ సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Related News