logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

‘విక్రమార్కుడు’లో రవితేజ కూతురు.. ఎంతలా మారిపోయిందో చూసారా?

తెలుగు సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులకు కొదువ లేదు. ఇప్పుడు వెండి తెరపై సత్తా చాటుతున్న చాలా మంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారే. అయితే విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురి పాత్రలో నటించిన పాప మీకు గుర్తుందా. తల్లి లేని కూతురిగా అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆ పాప పేరు నేహా తోట.

ఆ తర్వాత ‘రక్ష’ సినిమాలో దెయ్యం పట్టిన పాత్రలో నటించి భయపెట్టింది. ఈ సినిమాలో తన నటన అద్భుతమనే చెప్పాలి. ఏకంగా రామ్ గోపాల్ వర్మ కూడా నేహపై ప్రశంసలు గుప్పించారు. అయితే ఇప్పుడు ఈ పాప గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో సినిమా అవకాశాలు వచ్చినా చదువును నిర్లక్ష్యం చేయకూడదని దూరంగా ఉంటూ వచ్చిందట.

ఇప్పుడు బిజినె మేనేజ్మెంట్ లో ఎంబీఏ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడి ఫోటోలు చూసిన వారంతా హీరోయిన్లా ఉన్నావ్ సినిమాల్లో నటించడం లేదని అడుగుతున్నారు. అయితే దానికి ఇంకా సమయం ఉందని చదువు పూర్తైన తర్వాత అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానంటుంది.

Related News