logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర బృందం

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం, నివార‌ణ చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించేందుకు గానూ కేంద్ర బృందం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చింది. వైద్యారోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డితో ఈ బృందం భేటీ అయ్యింది. క‌ర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంపై కేంద్ర బృందం ఆరా తీసింది. ఇందుకు కార‌ణాల‌ను అధికారులు వివ‌రించారు. రాష్ట్రంలో క‌రోనా ప‌రీక్ష‌లు ఎక్కువ‌గా చేస్తున్న‌ట్లు కేంద్ర బృందానికి వివ‌రించారు.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని అంచ‌నా వేయ‌డానికి, క్షేత్ర‌స్థాయిలో నివార‌ణ చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించ‌డానికి కేంద్రం ప్ర‌త్యేక బృందాన్ని నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ బృందం తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌గా తాజా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చింది. ఏపీలో తీసుకుంటున్న క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై ఈ బృందం కేంద్ర ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నుంది.

Related News