logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

న్యాయం కోసం వెళితే కోరిక తీర్చ‌మ‌న్న కుల‌పెద్ద‌లు

శ్రీకాకుళం జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. దొంగ ప్రేమ‌ను న‌మ్మి మోస‌పోయిన ఓ యువ‌తిని కుల‌పెద్ద‌లు కోరిక తీర్చ‌మ‌ని వేధించి. న్యాయం చేయ‌మ‌ని అడిగితే డ‌బ్బులు కాజేసి మోసం చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే… సంత‌బొమ్మాళికి చెందిన ఓ యువ‌తి అదే ప్రాంతానికి చెందిన ఓ యువ‌కుడిని ప్రేమించింది. యువ‌తితో అవ‌స‌రం తీరాక పెళ్లి చేసుకోమంటే ఆ యువ‌కుడు మోహం చాటేశాడు. దీంతో త‌న కుల‌పెద్ద‌ల వ‌ద్ద‌కు వెళ్లిన యువ‌తి త‌న గోడు వెళ్ల‌బోసుకుంది.

తాను ప్రేమించిన యువ‌కుడే త‌న‌ను మోసం చేశాడ‌ని, న్యాయం చేయాల‌ని కోరింది. దీంతో కుల‌పెద్ద‌లు పంచాయితీ పెట్టారు. ఆ యువ‌కుడిని నుంచి యువ‌తి కోస‌మ‌ని చెప్పి రూ.18 ల‌క్ష‌లు వ‌సూలు చేశారు. ఇందులో రూ.10 ల‌క్ష‌లు మాత్ర‌మే యువ‌తికి ఇచ్చి మిగ‌తావి కాజేశారు. అంతేకాక ఆ యువ‌కుడిపై కేసు కూడా పెట్టించి అరెస్టు చేయించారు. త‌ర్వాత యువ‌తిని లైంగికంగా వేధించ‌డం మొద‌లుపెట్టారు. వారి వేధింపులు భ‌రించ‌లేక బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

Related News