logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బ్రాండ్ ఫ్యాక్టరీ బంపర్ ఆఫర్: ఇండిపెండెన్స్ డే సేల్.. 2 కొంటె 3 ఉచితం..!

నగరంలో ఇండిపెండెన్స్ డే వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి వివిధ కంపెనీలు భారీ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌గ్రూప్‌ స్టోర్స్‌ బ్రాండ్‌ తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ల ప్రకటించింది. బ్రాండ్ ఫ్యాక్టరీలో 2 కొనుగోలుపై 3 ఉచితమని ప్రకటించింది. దేశీ విదేశీ బ్రాండ్లకు బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రత్యేకం.

కాగా ఈ సేల్ లో భాగంగా 200 పైగా బ్రాండ్లను ఈ ఆఫర్ ద్వారా తక్కువ ధరకే ప్రకటించింది. ఆగస్టు16 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ స్టోర్ కు వచ్చే కస్టమర్ల బధ్రతను దృష్టిలో పెట్టుకుని అసిస్టెడ్ షాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా నగరంలోని బ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్లలో షాపింగ్ కు వచ్చే కస్టమర్లు ముందుగా 7506313001కి మిస్‌కాల్‌ ఇచ్చి అపాయింట్‌ను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని బ్రాండ్ ఫ్యాక్టరీ సీఈవో సురేష్ నద్వానీ పేర్కొనారు.

Related News