logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై రాజకీయ రగడ కొనసాగుతుంది. రాష్ట్రంలో 1. 32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామంటూ మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌ రావు సవాల్‌ విసిరారు.
సోమవారం ఉదయం ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర చర్చకు సిదంగా ఉంటామని తెలిపిన ఆయన పార్టీ కార్యకర్తలు, నిరుద్యోగులతో కలిసి అక్కడకు చేరుకున్నారు.

కాగా ఆర్ట్స్ కాలేజీ ముందు మంత్రి కేటీఆర్ కోసం ఒక కుర్చీని ఏర్పాటు చేసి ఎదురుచూసారు. కాగా బీజేపీ నేతలకు ఓయూలోకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాగైనా క్యాంపస్ లోకి వేలి తీరతామని వారు తెలిపారు. అప్పటికీ కేటీఆర్ రాకపోవడంతో ఎమ్మెల్సీ రామచందర్రావు వెనుదిరిగారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీపై తెలంగాణ సర్కారు ఎందుకు శ్వేత పత్రం విడుదల చేయడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Related News