logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌

ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి అంతం ఎప్పుడు ? ఈ ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రి మెద‌ళ్లను ప‌ట్టి పీడిస్తోంది. ఈ ప్ర‌శ్న‌కు ప్ర‌పంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ కో ఫౌండ‌ర్ బిల్ గేట్స్ త‌న అంచ‌నా చెప్పారు. 2021 మే నెల నాటికి చాలా దేశాల్లో క‌రోనా వైర‌స్ క‌నుమ‌రుగ‌వుతుంద‌ని బిల్ గేట్స్ అంచ‌నా వేశారు. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వ‌స్తుంది కాబ‌ట్టి వైర‌స్ అంతం అవ‌డానికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ధ‌నిక దేశాల్లో 2021 మే వ‌ర‌కు క‌రోనా వైర‌స్ అంతమ‌వుతుంద‌ని చెప్పిన బిల్ గేట్స్ మిగ‌తా దేశాల్లో మాత్రం 2022 చివ‌ర‌కు వ‌ర‌కు క‌రోనా వైర‌స్‌తో పోరాటం త‌ప్ప‌ద‌ని అంచ‌నా వేశారు. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచం నుంచి పోయినా అది సృష్టించిన ఆర్థిక క‌ష్టాల నుంచి మాత్రం కోలుకోవ‌డం అంత ఈజీ కాద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల వైద్య రంగంలో అనేక ఆవిష్క‌ర‌ణ‌లు వ‌చ్చాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Related News