logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

‘అమ్మ’ బాబోయ్.. ఆ కంటెస్టెంట్ ను బయటకు పంపాల్సిందే అంటున్న ప్రేక్షకులు

బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులకు ఎంతలా చేరువైందో తెలిసిందే. ఇప్పటికే హౌస్ లో సగానికి పైగా రోజులను పూర్తి చేసుకున్న హౌస్ మేట్స్ మేట్స్ ఇప్పుడిప్పుడే తమ నిజస్వరూపాలను బయటపెడుతున్నారు.. మరికొన్ని వారాల్లో షో ముగింపు దశకు రానున్న క్రమంలో ఇప్పటిదాకా అంటీముట్టనట్టుగా ఉంటూ మంచివారిగా కొనసాగుతున్న వారు కూడా తమ ఒరిజినల్ ఫెసులను చూపుతున్నారు.

అసలు విషయానికొస్తే బిగ్ బాస్ కు కొత్త కెప్టెన్ గా ఎన్నికైనా అమ్మ రాజశేఖర్ మాస్టర్ కెప్టెన్సీ ఇంటి సభ్యులకు ఏమాత్రం నచ్చడం లేదు. అయన ప్రవర్తించే తీరు పై మండిపడుతున్నారు. కెప్టెన్సీ లో భాగంగా తనకు స్నేహితులుగా ఉన్న మెహబూబ్, ఆరియానా, అవినాష్ లకు చిన్న చిన్న పనులు చెప్పి మిగిలిన వారికి కాస్త కష్టమైన పనులు ఇస్తున్నారంటూ ఆయనపై విమర్శలు వస్తున్నాయి.

ఇంటి సభ్యులు కూడా ఇలా అయితే మేము చేయమని మొండికేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో అమ్మ రాజశేఖర్ మాస్టర్ పై సోషల్ మీడియాలో కాస్త నెగిటివిటీ పెరుగుతుంది. ఇంట్లో అంతా నా ఇష్టం అన్నట్టుగా ప్రవర్తించడం ఇంటి సభ్యులు అంగీకరించలేకపోతున్నారు. దీంతో ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లబోయే తరువాతి సభ్యుడు మాస్టారే అంటూ నెటిజన్లు జోస్యం చెప్తున్నారు. మాస్టర్ ను ఈసారి ఎలాగైనా ఎలిమినేటి చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Related News