logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌

ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2 అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ సినిమాను ఇప్ప‌టికే థియేట‌ర్లో చూసిన అభిమానులు ఓటీటీలో రిలీజైతే మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌ని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి ఈ సినిమా ఓటీటీలో రిలీజైంద‌నే వార్త బాగానే ఉంటుంది. కానీ, సినిమా చూడాలంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ ఒక కిరికిరి పెట్టింది.

అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉన్న వారు కూడా ఈ సినిమాను ఉచితంగా చూడ‌టం కుద‌ర‌దు. ఎర్లీ యాక్సెస్ పేరిట రూ.199 క‌డితేనే సినిమా చూడొచ్చు. దీనికి 30 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అయితే, ఒక‌సారి సినిమా చూడ‌టం మొద‌లుపెడితే మాత్రం క‌చ్చితంగా 48 గంట‌ల్లోనే సినిమా చూసెయ్యాలి. లేదంటే ఎక్స్‌పైరీ అయిపోతుంది.

Related News
%d bloggers like this: