logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

కేసీఆర్ ఢిల్లీ పర్యటన: బండి సంజయ్ కు పిలుపు.. ఏం జరుగుతుంది?

ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందవలసిన ప్రయోజనాలపై చర్చ జరిగిందని బయటకు వినిపిస్తున్నా అంతకు మించి ఏదో ఉందనే ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైద్రాబాద్ కు తిరుగుపయనమయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటన ముగిసిన వెంటనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఢిల్లీ అధిష్ఠానం నుంచి పిలుపు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది. బండి సంజయ్ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కేసీఆర్ పర్యటన తర్వాత ఆకస్మికంగా బండి సంజయ ఢిల్లీ పర్యటన వెనుక గల కారణాలు తెలియరాలేదు.

Related News