logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. పాతబస్తీ నుంచి ఓట్లు వేసేది, రోహింగ్యాలు పాకిస్తానీలే అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్నారు. పాతబస్తీ నుంచి రోహింగ్యాలను తరిమికొడతామన్నారు.

రోహింగ్యాల ఓట్లు లేని ఎన్నికలు జరగాలని ఆయన అన్నారు. గత మానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తున్నారన్నారు. వరద సాయం కోసం పదివేలు ఇస్తానని చెప్పి.. ఇవ్వని కేటీఆర్ కావాలా? రూ. 25 వేలు బ్యాంకులో వేస్తామన్న బీజేపీ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. బీజేపీ పార్టీ బారాబర్ హిందువులకు పోరాడుతుందన్నారు.

Related News