logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

‘ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకో’.. బాలయ్య టీజర్ రిలీజ్!

నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా అభిమానులకు సర్ప్రయిస్ ఇచ్చారు. దర్శకుడు బోయపాటి శీను- బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా టీజర్ ను విడుదల చేసారు. వీరిద్దరి అంబినేషన్లో సింహా, లెజెండ్ వంటి సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాయి తెలిసిందే. తాజా చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉందని తెలుస్తుంది. ‘ఎదుటివాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకో’ అంటూ గర్జిస్తున్న డైలాగ్ తో టీజర్ లో చెలరేగిపోయారు బాలయ్య. ఇక బోయపాటి మాటకు స్పష్టంగా కనిపిస్తుంది టీజర్ లో. ఈ టీజర్ బాలయ్య అభిమానులకు పర్ఫెక్ట్ గిఫ్ట్ అనడంలో సందేహం లేదు.

Related News