logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

లోన్ పొందాలనుకునేవారికి బంపర్ ఆఫర్.. సులభంగా రూ. 25 లక్షలు పొందండి!

లోన్ పొందాలనుకునేవారికి ఇది నిజంగా శుభవార్తే. ప్రముఖ ఫైనాన్స్ సంస్థ బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండానే రూ. 25 లక్షల రుణాన్ని పొందే విధంగా ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ను మంజూరు చేస్తుంది. అర్హులైన కస్టమర్లకు ఎంతో సులభంగా కేవలం మూడు స్టెప్పుల్లోనే రుణాలను ఇస్తుంది.

బజాజ్ ఫైనాన్స్ ఎలాంటి గ్యారంటీ లేకుండానే ప్రిఅప్రూవ్డ్ లోన్ కింద రూ.25 లక్షల వరకు అందిస్తోంది. బజాజ్ ప్రిఅప్రూవ్డ్ రుణాలను వేగంగా క్షణాల్లోనే పొందొచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు కూడా అవసరం ఉండదు.అయితే ఈ రుణాలను పొందాలనుకునే వారు ముందుగా బజాజ్ ఫైనాన్స్ వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ మొబైల్ నంబర్ ఓటీపీ నంబర్ సహాయంతో లాగి అవ్వాలి.

కానీ కొంత మందికి మాత్రమే ఈ ఆఫర్ ను అందుబాటులో ఉంచుతారు. ఆ జాబితాలో మీ పేరు ఉంటె లోన్ చెల్లించే కాలాన్ని సెలక్ట్ చేసుకుని అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఒక వేల ఈ ఆఫర్ మీకు వర్తించకపోతే మీరు లోన్ పొందడానికి అప్లై చేసుకోవచ్చు కూడా. అందుకోసం మీరు భారతీయ పౌరులై ఉండాలి. మీ క్రెడిట్ స్కోరు 750కి పైగా ఉండాలి. 23 నుంచి 55 ఏళ్లలోపు వయసు కలిగిన వారై ఉండి ప్రతి నెలా ఆదాయం పొందుతూ ఉండాలి.

Related News