logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

అయ్యప్పన్ కోశియుమ్ రీమేక్: లక్కీ ఛాన్స్ కొట్టేసిన టాలెంటెడ్ బ్యూటీ

మలయాళం పరిశ్రమలో ఘన విజయం అందుకున్న సినిమా ‘అయ్యప్పన్ కోశియుమ్’. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోలకు జోడిగా ఎవరు నటించనున్నారని విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తాజాగా మరో మలయాళీ హీరోయిన్ ఈ సినిమాలో భాగం కానుందని తెలుస్తుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది నివేతా పేతురాజ్. ఇటీవల విడుదలైన ‘అలవైకుంఠపురములో’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా ఈ సినిమాలో రానా సరసన నటిస్తుందట. ఇప్పటీకే పవన్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్ ను ఫిక్స్ చేసారు సినిమా టీమ్. దీంతో ఇపుడు మరో టాలెంటెడ్ హీరోయిన్ వచ్చి చేరింది. సితారా ఎంటెర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ రీమేక్ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనునారు. థమన్ సంగీతం అందించనున్నాడు.

 

Related News