logo

  BREAKING NEWS

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |  

హైదరాబాద్ లో మరో దిశా ఘటన: యువతిపై ఆటో డ్రైవర్ ఘాతుకం!

హైదరాబాద్ లో మరో దిశా తరహా ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి తన ఆటో ఎక్కిన యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతి ఘించడంతో దారుణంగా హత్య చేసాడు. అనంతరం సాక్ష్యాధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసాడు.

నిన్న రాత్రి పహాడీ షరీఫ్ లో ఫాతిమా అనే యువతి చాంద్రాయణ గుట్టకు వెళ్లేందుకు 11 గంటల ప్రాంతంలో ఆటో ఎక్కింది. ఆమెపై కన్నేసిన ఆటో డ్రైవర్ ఫిరోజ్ యువతిపై అత్యాచారానికి యత్నించాడు, ఆమె ప్రతిఘటించడంతో స్క్రూ డ్రైవర్ తో ఆమెను దారుణంగా హత్య చేసాడు.

ఆ తరువాత సాక్ష్యాలు కనిపించకుండా చేయడానికి ఫాతిమా మృతదేహాన్ని దుస్తులు లేకుండా చేసి ఆమె ముఖాన్ని ఇటుకతో ఛిద్రం చేసాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ కేసులో నిందితుడి ఫిరోజ్ ను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.

 

Related News