logo

  BREAKING NEWS

పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |  

మహిళ చెంప చెళ్లుమనిపించిన అశోక్ గజపతిరాజు.. కారణం ఇదే!

ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సహనం కోల్పోయిన బాలయ్య బాబు అభిమానిపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. మహిళా దినోత్సవం రోజున ఓ మహిళకు ఘోర అవమానం ఎదురైంది. ఓ మహిళా కార్యకర్తపై టీడీపీ నేత అశోక్ గజపతి రాజు చేయి చేసుకున్నారు. సోమవారం రోజున విజయనగరం జిల్లాలో ప్రచార కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు.

తనపై పూలు చల్లిందనే కారణంతో మహిళ అని కూడా చూడకుండా ఆమే మెడలు వంచి చెంప చెళ్లుమనిపించారు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనతో ఆ మహిళా కార్యకర్త అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయింది. అందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News