logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూలు విడుదల!

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. మరోవైపు తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలును విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలోని మొత్తం 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఏపీలో 2, తెలంగాణలో 2 స్థానాలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 16న ఎన్నికల నోటోఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13 న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 26 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. మర్చి 16న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలను మార్చి 17వ తేదీన వెల్లడించనున్నారు.

Related News