logo

  BREAKING NEWS

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |   బ్రేకింగ్‌: రైతుల కోసం జ‌గ‌న్ మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కం  |   సోష‌ల్ మీడియాలో క‌నిపించే ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడి అస‌లు క‌థ ఇది  |   కరోనా రికార్డు.. 24 గంటల్లో 20,903 కేసులు.. 18 వేల మరణాలు!  |   లఢక్ కు చేరుకున్న ప్రధాని మోడీ.. దేనికి సంకేతం?  |   తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..!  |  

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ఊహించినట్టుగానే విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన ద్వారకా తిరుమలరావును రైల్వే డీజీపీగా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బదిలీ అయినా అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి…

1. ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీగా ఎన్. బాలసుబ్రహ్మణ్యం
2. ఎస్ ఈబీ డైరెక్టర్ గా పీహెచ్డీ రామకృష్ణ
3. రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీగా కృపానంద త్రిపాఠి ఉజేలా
4. గుంటూరు అర్బన్ ఎస్పీగా అమిత్ బర్దార్ అడ్మిన్ ఏఐజీగా బిల్లా ఉదయ్ భాస్కర్
5. విశాఖ డీసీపీ1 గా ఐశ్వర్య రస్తోగి
6. విశాఖ డీసీపీ పోలీస్ హెడ్ క్వార్టర్‌కి రిపోర్ట్రర్ ఎసిబి ఎస్పీగా అట్టాడ బాబూజీ
7. విశాఖ రూరల్ ఎస్పీగా బి. కృష్ణారావు
8. గుంటూరు రూరల్ ఎస్పీగా విశాల్ గున్ని
9. విజయవాడ రైల్వేస్ ఎస్పీగా సీహెచ్ విజయరామారావు
10. సిఐడి ఎస్పీగా గ్రేవ్ నవదీప్ సింగ్
12. మంగళగిరి ఏపీఎస్పీ కమాండెంట్ గా ఎం దీపికా
13. పశ్చిమ గోదావరి ఎస్పీగా కె నారాయణ్ నాయక్

Related News