logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బ్రేకింగ్‌: ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై ఏపీ కీల‌క నిర్ణ‌యాలు

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణయాలు తీసుకుంది. క‌రోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డ్డ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను జులై 10వ తేదీ నుంచి నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే, గ‌తంలో లాగా 11 పేప‌ర్ల‌తో కాకుండా కేవ‌లం 6 పేప‌ర్ల‌కే ప‌రీక్ష‌ల‌ను కుదించాల‌ని, ప్ర‌తీ పేపర్‌ వంద మార్కులు పెట్టాల‌ని విద్యా శాఖ నిర్ణయించింది. జులై 10 నుంచి 15వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

జులై 10 – ఫ‌స్ట్ లాంగ్వేజ్(9.30 – 12.45)
జులై 11 – సెకెండ్ లాంగ్వేజ్‌(9.30 – 12.45)
జులై 12 – ఇంగ్లీష్‌(9.30 – 12.45)
జులై 13 – మ్యాథ్స్‌(9.30 – 12.45)
జులై 14 – జ‌న‌ర‌ల్ సైన్స్‌(9.30 – 12.45)
జులై 15 – సోష‌ల్ స్ట‌డీస్‌(9.30 – 12.45)

Related News