logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

నూతన ఇసుక విధానానికి క్యాబినెట్ ఆమోదం

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పజెప్పాలని క్యాబినెట్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పజెప్పాలని ముందుగా భావించినా అందుకు అవి ముందుకు రాకపోవడంతో ఒకే సంస్థకు అప్పజెప్పాలని నిర్ణయించింది. పేరున్న సంస్థకే రీచులను అప్పగించాలంటూ క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

Related News