logo

  BREAKING NEWS

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా ఫట్టా?  |   బ్రేకింగ్: ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా కేసులో యువతి ఆత్మహత్య!  |   కుప్పంలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. షాకివ్వనున్న కీలక నేతలు!  |   విద్యార్థులకు శుభవార్త : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ఆదేశాలు!  |   కుప్పం కోటలు బద్దలు కొట్టారు.. మంత్రిపై సీఎం జగన్ ప్రశంసలు!  |   హాలీవుడ్‌లోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంట్రీ..?  |   బంగారం కొనేందుకు బెస్ట్ టైమ్‌.. 23.02.2021 బంగారం ధ‌ర‌లు  |   తమిళ‌నాడులో జ‌గ‌న్ క‌టౌట్లు.. అస‌లు సంగ‌తి ఇదీ  |   వైఎస్ షర్మిల పార్టీలో తొలి నియామకం.. టీఆర్ఎస్ సీనియర్ నేతకు చోటు!  |   మంత్రి పెద్దిరెడ్డికి మరో కీలక బాధ్యత.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్!  |  

ఆ మూడు గ్రామాలు మావే అంటున్న ఏపీ.. ఒడిషా సర్కార్ పై సుప్రీంలో అఫిడవిట్!

ఏపీ పంచాయతీ ఎన్నికలను ఆపాలంటూ ఒడిశా రాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమ రాష్ట్ర పరిధిలోని మూడు గ్రామాల పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం అక్కడ పంచాయతీ ఎన్నికలు నిరవహిస్తుందని ఒడిశా సర్కార్ పిటిషన్లో పేర్కొంది. కాగా ఈ పిటిషన్ పై ఒడిశా సర్కార్ తాజాగా ఏపీ ప్రభుత్వం తరపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు అయ్యింది.

ఒడిశా ప్రభుత్వం పిటిషన్ ను కొట్టివేయాలని ప్రభుత్వం తరపున విజయనగరం జిల్లా కలెక్టర్ ఈ అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఒడిశా ప్రభుత్వం వాదనను ఆయన వ్యతిరేకించారు. గతంలో కూడా కోటియా ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు జరిపిందని వాదించారు. అరకు పార్లమెంట్, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిల్లో మూడు గ్రామాలు వస్తాయన్నారు.

ఈ మూడు గ్రామాలూ ఏపీ రాష్టానికి చెందినవే అని అఫిడవిట్ లో పేర్కొన్నారు. కాగా ఏపీ ప్రభుత్వం తరపున దాఖలైన కౌంటర్ అఫిడవిట్ పై స్పందించడానికి తమకు కొంత గడువు కావాలని ఒడిశా రాష్ట్ర సర్కార్ సుప్రీం ను కోరింది. కాగా ఈ పిటిషన్ పై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తునట్టుగా సుప్రీం పేర్కొంది.

 

Related News