logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

బ్రేకింగ్ : ఉప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..!

కొంతకాలంగా వాహన ప్రమాదాలకు కేరాఫ్ గా మారుతుంది ఉప్పల్ రింగు రోడ్డు. తాజాగా ఉప్పల్ లో లారీ భీభత్సం సృష్టించింది. ఉప్పల్ రింగు రోడ్డు నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్తున్న లారీ పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ పై కూర్చున్న ఓ వ్యక్తి ఆక్కడికక్కడే మరణించాడు.

మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశిలించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related News