logo

  BREAKING NEWS

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |  

9 నెలల గర్భవతిగా అనసూయ… ఆ వార్త నిజమేనా?

జబర్దస్త్ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని అటువైపు సినిమాల్లో కూడా తన ప్రతిభ చాటుకుంటుంది అనసూయ భరద్వాజ్. ఇప్పటివరకు ఆమె టాలీవుడ్ లో నటించిన పాత్రలన్నీ నటనా ప్రాధాన్యమున్నవి కావడం విశేషం. ఇప్పుడు ఆమె మరో కొత్త కథతో ప్రేక్షకులను పలకరిస్తానంటుంది.

‘థాంక్యూ బ్రదర్’ అనే సినిమాలో అనసూయ నటిస్తుంది. అక్క తమ్ముడు మధ్య జరిగే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. అయితే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్లలో అనసూయ 9 నెలల గర్భవతిగా కనిపిస్తుంది. దీంతో ఈ పోస్టర్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఓ నెటిజన్ అనసూయను ఈ సినిమా గురించి ప్రశ్నిస్తూ.. నిజ జీవితంలో కూడా మూడోసారి తల్లి కావడానికి సిద్దమేనా? అని అడిగాడు.

అందుకు అనసూయ కూడా స్పందించింది. తల్లి కావడం అనేది మాటల్లో చెప్పలేని అనుభూతి. మూడవసాయారి కూడా తల్లిగా ఆ అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే అనసూయ ఇప్పుడు నిజంగానే తల్లి కాబోతుందా? లేక సినిమా కోసమే అలా వివరణ ఇచ్చిందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Related News