logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

వీళ్ళ నిబంధనలు కఠినంగా ఉన్నాయి.. కరోనా వార్డు నుంచి అమితాబ్!

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆయన కుటుంబానికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమితాబ్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ప్త్రాస్తుతానికి అయన ఆరోగ్యం నిలకడ గానే ఉందని వైద్యులు తెలిపారు. అమితాబ్ ఆరోగ్యంపై అయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ ఇంస్టాగ్రామ్, ఇతర సోషల్ మీదకి మాధ్యమాల ద్వారా ఆయనకు మెసేజీలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమితాబ్ దీనిపై స్పందించారు. తన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని వివరించారు. తనకు రోజుకు వేల మంది తన ఆరోగ్యంపై చేస్తున్న మెసేజిలను, తనకోసం చేస్తున్న ప్రార్థనలను తాను చుస్తున్నానన్నారు. అభిమానులను ఆందోళన పడవద్దని కోరారు.

అయితే నానావతి ఆసుపత్రిలో తనపై కఠిన నిబంధనలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే తాను కోవిడ్ పేషియంట్ కావడం వల్లనే ఈ ఆంక్షలని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఈ క్రమంలో తాను అభిమానుల మెసేజిలకు రిప్లై ఇవ్వలేకపోతున్నానని అన్నారు. ఇంతకు మించి తానేమి చెప్పలేనని ముగించారు.

Related News