logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు అమిత్ షా ఫోన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ నివార‌ణ చ‌ర్య‌లు, లాక్‌డౌన్‌పై ఆయ‌న జ‌గ‌న్‌తో చ‌ర్చించారు. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌లు, న‌మోద‌వుతున్న కేసులు, రిక‌వ‌రీ రేటు మెరుగ్గా ఉన్న విష‌యాల‌ను అమిత్ షాకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వివ‌రించారు. కాగా, ఇవాళ సాయంత్రం అమిత్ షా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ కానున్నారు. లాక్‌డౌన్ 4.0 ఈ నెల 31న ముగుస్తుండ‌టంతో త‌దుప‌రి తీసుకోవాల్సిన చర్య‌ల‌పై వీరు చ‌ర్చించ‌నున్నారు.

Related News