logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు.. యువతకు ఉద్యోగావకాశాలు!

తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలో 20,761 వేల కోట్ల పెట్టుబడులను పెడుతున్నట్టుగా అమెజాన్ సంస్థ ప్రకటించింది. అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏసియా ఫసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దీంతో హైద్రాబాద్లో మూడు అవైలబులిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది.

వీటిలో కూడా అనేక డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయి. 2022 సంవత్సరం ప్రథమార్థంలో తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టుగా సంస్థ ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక యువతకు భారీగా ఉద్యోగావకాశాలు పెరగనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాగా రాష్ట్ర చరిత్రలోనే అమెజాన్ పెట్టుబడిని అతిపెద్ద ఎఫ్డీఐ గా అభివర్ణిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసారు.

Related News