logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’: ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎప్పటిలాగే రిపబ్లిక్ డే సందర్భంగా సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ను అమెజాన్‌ ప్రకటించగా.. ఈ ప్రత్యేక ఆఫర్ల పండుగను జనవరి 20 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఇక, అమెజాన్‌ ప్రైమ్ సభ్యులకు జనవరి 19 నుంచే ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి.

గతంలో ఎన్నడూ ఎన్ని విధంగా ఈ సేల్ లో స్మార్ట్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ సభ్యులకు 20 నుంచి 22వ తేదీల్లో రాత్రి 8 గంటలకు భారీ డిస్కౌంట్‌ను ఇస్తామని కూడా అమెజాన్ ప్రకటించింది. వీటికి తోడు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ పొందే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లు ఏమిటో చూదాం…

సాంసంగ్ గెలాక్సీ ఎం51
6జీబీ+128జీబీ వేరియంట్
అసలు ధర: రూ.22,999
ఆఫర్ ధర: రూ.20,999

రెడ్‌మీ నోట్ 9 ప్రో
6జీబీ+64జీబీ వేరియంట్
అసలు ధర: రూ.15,999
ఆఫర్: ధర రూ.12,999

సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్
6జీబీ+128జీబీ వేరియంట్
అసలు ధర: రూ.16,499
ఆఫర్ ధర: రూ.14,999

వన్‌ప్లస్ 8టీ
8జీబీ+128జీబీ వేరియంట్
అసలు ధర: రూ.42,999
ఆఫర్ ధర: రూ.40,499

సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్
6జీబీ+128జీబీ వేరియంట్
అసలు ధర: రూ.19,499
ఆఫర్ ధర: రూ.17,999

సాంసంగ్ గెలాక్సీ ఎం21 ప్రైమ్
4జీబీ+64జీబీ వేరియంట్
అసలు ధర: రూ.13,999
ఆఫర్ ధర: రూ.12,499

నోకియా 5.3
4జీబీ+64జీబీ వేరియంట్
అసలు ధర: రూ.12,498
ఆఫర్ ధర: రూ.10,999.

రెడ్‌మీ 9 పవర్
4జీబీ+64జీబీ వేరియంట్
అసలు ధర: రూ.10,999
హై ఎండ్ వేరియంట్
4జీబీ+128జీబీ ధర రూ.11,999

Related News