logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

అమెజాన్ సేల్: స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు.. 50 శాతం తగ్గింపు

అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ లో భాగంగా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది సంస్థ. ఈ సేల్ లో భాగంగా రూ.39,999 విలువగల వన్ ప్లస్ 7 టీ స్మార్ట్ ఫోన్ దాదాపు 50 శాతం తగ్గింపు ధరతో పొందవచ్చు. అమెజాన్ ఇప్పటికే ఎక్స్చేంజి ఆఫర్ పై రూ. 15 వేల ఆఫర్ ను ప్రకటించింది.

పాత స్మార్ట్ ఫోన్ ను ఇచ్చి దానిపై ఈ తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపుతో రూ. 22,999 కే వన్ ప్లస్ 7 టీ ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ. 5000 ఇన్స్టంట్ డిస్కౌంట్ ను అందిస్తుంది. దీంతో 50 శాతం ధరకే ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వన్ ప్లస్ 7టీ ఫీచర్లు:
6.55-ఇంచెస్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ ప్లే,
స్నాప్ డ్రాగన్ 855+ప్రాసెసర్,
1080X2340 పిక్సెల్ రెసొల్యూషన్,
8 జీబీ ర్యామ్,
ట్రిపుల్ రియర్ కెమెరా,
16 ఎంపీ సెల్ఫీ కెమెరా,
3800 ఎంఏహెచ్ బ్యాటరీ

Related News