logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

అమెజాన్ సేల్.. ఈ పది స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫోన్ లవర్స్ కు శుభవార్త వినిపించింది. అమెజాన్ లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పది స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లతో పాటుగా ఈఎంఐ ట్రాన్సక్షన్స్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ను అందుకోవచ్చు. ఫిబ్రవరి 22 న ప్రారంభం కానున్న ఈ సేల్ 25వ తేదీ ముగుస్తుంది. మరి ఆ స్మార్ట్ ఫోన్లు ఏమిటి? వాటి ఫీచర్లు, డిస్కౌంట్ వివరాల గురించి తెలుసుకుందాం…

1. రెడ్ మీ 9 పవర్ స్మార్ట్ ఫోన్
4 జీబీ+64 జీబీ వేరియంట్
అసలు ధర: రూ. 10, 999
ఆఫర్ ధర: రూ. 10,466
డిస్కౌంట్: రూ. 1000

2. శాంసంగ్ గెలాక్సీ ఎం 51 స్మార్ట్ ఫోన్
6 జీబీ+128 జీబీ వేరియంట్
అసలు ధర రూ. 22,999
డిస్కౌంట్ లో రూ. 21,749

3. రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్
4జీబీ+64 జీబీ వేరియంట్
అసలు ధర: రూ. 12,999
ఆఫర్ ధర : రూ. 11,999
డిస్కౌంట్: రూ. 1000

4. సాంసంగ్ గెలాక్సీ ఎం11 స్మార్ట్‌ఫోన్
3జీబీ+32జీబీ వేరియంట్
అసలు ధర: రూ.10,999
ఆఫర్ ధర: రూ.10,499
డిస్కౌంట్: రూ.500.

5. సాంసంగ్ గెలాక్సీ ఎం31 ఎస్ స్మార్ట్ ఫోన్
6జీబీ+128 జీబీ వేరియంట్
అసలు ధర: రూ. 19,499
ఆఫర్ ధర: రూ. 18,499
డిస్కౌంట్: రూ. 1000

6. రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్
4 జీబీ+64 జీబీ వేరియంట్
ఆఫర్ ధర:10, 999
అసలు ధర: 11,499.
డిస్కౌంట్: రూ. 500.

7. రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్
2జీబీ+32జీబీ వేరియంట్
అసలు ధర: రూ.6,999
ఆఫర్ ధర:రూ.6,799

8. వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్
8జీబీ+128జీబీ వేరియంట్
అసలు ధర: రూ.54,999
ఆఫర్ ధర: రూ.47,999
డిస్కౌంట్: రూ.7.000.

9. వన్‌ప్లస్ 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్
8జీబీ+128జీబీ వేరియంట్
అసలు ధర: రూ.42,999
ఆఫర్ ధర: రూ.36,999
డిస్కౌంట్: రూ.6.000.

10. సాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్
6జీబీ+128జీబీ వేరియంట్
అసలు ధర: రూ.31,999
ఆఫర్ ధర: రూ.29,999
డిస్కౌంట్: రూ.2.000.

Related News