logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

జీహెచ్ఎంసీ ఎన్నికలపై అడవి శేష్ హాట్ కామెంట్!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడైన అడవి శేష్ తాజాగా హైదరాబాద్ లో జరగనున్న గ్రేటర్ ఎన్నికలపై హాట్ కామెంట్ చేసారు. ఎన్నికలపై ఆయన చేసిన ట్వీట్లపై యువత నుంచి భారీ స్పందన వస్తుంది. ఇంతకీ ఈ కుర్ర హీరో ఏమన్నాడంటే..

ఓటు అనేది ఎంతో ముఖ్యమైంది. హైదరాబాద్ లో ఉన్న వాతావరణానికి ఇంకా కొంత అభివృద్ధి జరిగితే బాగుంటుంది. మణికొండ లాంటి ప్రాంతాల్లో మాటిమాటికీ బోర్లు ఈయడం వల్ల ఎన్నో వేళా ఏండ్లుగా మనకు ఉన్న గ్రౌండ్ వాటర్ ను ఎక్కువగా తోడేస్తున్నాం. సిటీలో భారీ కన్ స్రక్షన్లు చేపట్టి ఎక్కడ చూసినా సిమెంటు రోడ్లను వేస్తున్నాం.

మన పర్యావరణాన్ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఓటు అనేది ఓ బ్రహ్మాస్త్రం ఓటు వేయడం ద్వారా మన ప్రశ్నలకు సమాధానం దొరికినా దొరక్కపోయినా నాయకులకు మనం ఇచ్చే విలువ ఓటు వేయడమే అంటూ అడవి శేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

కాగా అటు హీరోగా ఇండస్త్రీలో నిలదొక్కుకుంటూనే రైటర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు శేష్. గూడాచారి, ఎవరు లాంటి సినిమాలతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ యంగ్ హీరో మహేష్ బాబు నిర్మాణం ‘మేజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

Related News