logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

‘ఆచార్య’ టీజర్ విడుదల.. చిరు హైవోల్టేజ్ పెర్ఫార్మెన్స్ అదుర్స్ !

చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ధర్మస్థలి బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. ”పాఠాలు చెప్పకపోయినా అందరూ నన్ను ఆచార్యా అంటారు బహుషా గుణ పాఠాలు చెబుతాననెమో” అంటూ చిరంజీవి డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక అన్నిటికీ మించి మెగాస్టార్ లుక్స్ పరంగా కుర్ర హీరోలతో పోటీ పడేలా ఉన్నారు టీజర్ లో. యాక్షన్ సీన్స్ కూడా అదిరగొట్టారు చిరు. ఇక చిరంజీవి ఇటీవల నటించిన సినిమాల కన్నా ఆచార్య సినిమా స్పెషల్ గా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఆచార్యలో కాజల్ అగర్వాల్ మెగాస్టార్ తో జోడీ కట్టనుంది. కాగా వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related News