logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

ఈ 23 యాప్ లు మీ స్మార్ట్ ఫోన్లో ఉంటె బ్యాంకు ఖాతాలో డబ్బులు గల్లంతే!

అత్యంత ప్రమాదకరమైన ‘ఫ్లీస్ వేర్’ అనే వైరస్ ను కలిగి ఉన్న 23 యాప్ ల జాబితాను సోఫోస్ రీసెర్చెస్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ యాప్ లను మీ స్మార్ట్ ఫోన్ లో ఉపయోగిస్తున్నట్టయితే వెంటనే వాటిని తొలగించాలని కోరింది. ఈ యాప్ లలో ఫ్లీస్ వేర్ అనే వైరస్ ను నిపుణులు కనుగొన్నారు. ఈ వైరస్ యాప్ ల సహాయంతో వినియోగదారుల స్మార్ట్ ఫోన్లలో చేరి వినియోగదారుడి వ్యక్తిగత సమాచారంతో పాటుగా బ్యాంకు ఖాతాలలో డబ్బులను కూడా స్వాహా చేస్తాయని వెల్లడించారు.

ప్లే స్టోర్ ద్వారా అందుబాటులో ఉండే ఈ యాప్ లు వినియోగదారులకు ఉచితంగా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ యాప్ లను నమ్మి వీటిని గనుక ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటే వెంటనే వాటిలో ఉండే వైరస్ పని చెయడం మొదలు పెడుతుంది. ఇవి గూగుల్ ప్లే స్టోర్ పాలసీలను ఉల్లంఘించడమే కాకుండా వినియోగదారుడికి తెలియకుండానే వాటికవే సబ్ స్క్రైబ్ చేసుకోగలవు. మన ఖాతా నుంచి డబ్బును నెల వారీగా జమ చేసుకుంటాయని తెలిపారు. కింద పేర్కొన్న యాప్ లలో అన్ని ప్రమాద కరమైనవే అని వీటిలో ఏదైనా యాప్ తమ సామ్రాట్ ఫోన్లలో ఉంటె తొలగించాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

com.recoverydeleted.recoveryphoto.photobackup
com.screenrecorder.gamerecorder.screenrecording
com.photogridmixer.instagrid
com.compressvideo.videoextractor
com.smartsearch.imagessearchcom.emmcs.wallpapper
com.wallpaper.work.application
com.gametris.wallpaper.application
com.tell.shortvideo
com.csxykk.fontmoji
com.video.magician
com.el2020xstar.xstar
com.dev.palmistryastrology
com.dev.furturescope
com.fortunemirror
com.itools.prankcallfreelite
com.isocial.fakechat
com.old.me
com.myreplica.celebritylikeme.pro
com.nineteen.pokeradar
com.pokemongo.ivgocalculator
com.hy.gscanner

Related News