logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

మంచినీరే ఆ కుటుంబం పాలిట విషమైందా?

మంచి నీరు తాగి ఒకే కుటుంబంలో 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో 9 ఏళ్ల బాలిక మరణించగా మిగిలిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితుల్లో 10 నెలల చిన్నారి కూడా ఉండటంతో కుటుంబ సభ్యులను కలవరపెడుతుంది.

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంటతండాకు చెందిన రామావత్ మేఘ్యా కుటుంబ సభ్యులు 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు తాగిన మంచి నీరు కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ నీటి శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పంపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News