logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

వారంలో ఒకరోజు నీటిఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

మన శరీరంలో బయటకు వెళ్లకుండా మిగిలిపోయిన మలినాలు ఎన్నో రోగాలకు కారణమవుతాయి. ఇవి దీర్ఘకాలిక రోగాలుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే శరీరం ఈ మలినాలను బయటకు పంపించాలంటే రోజుకి కనీసం 3 లీటర్ల మంచి నీటిని తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఆరంలో ఒక రోజు మంచి నీటి ఉపవాసాన్ని పాటించడం ద్వారా శరీరం కొత్త శక్తిని పొందుతుంది. ‘

చాల మంది ఉపవాసం అంటే ఒక రోజంతా ఏమీ తినకుండా ఉండటం అనుకుంటారు. కానీ ఇందులో మంచి నీటి ఉపవాసం కూడా ఒకటి. వారంలో ఒకరోజు ఇలాంటి ఉపవాసం చేయడం వలన రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. శరీరంలో అతిగా పేరుకుపోయిన క్యాలరీలు తగ్గి బరువు తగ్గుతారు. శరీరంలో ఉన్న మలినాలు బయటకు నెట్టివేయబడతాయి. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. మధుమేహం, ఊబకాయం క్యాన్సర్, డయాబెటిస్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగిన్చేస్తుంది.

రుమటాయిడ్, ఆర్థరైటిస్ దరిచేరదు. అయితే ఈ నీటి ఉపవాసాన్ని పూర్తిగా వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఈ ఉపవాసాన్ని చేయకూడదు. అందులో హైపోగ్లైసీమియా, డయాబెటిస్ ఉన్నవారు, ఏదైనా సమస్య కాణంగా మందులు వాడే వారు, ఇటీవల శస్త్రచికిత్స చేసిన వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, ఇటీవల డెలివరీ మహిళలు ఈ ప్రక్రియకు పూర్తిగా అదూరంగా ఉండాలి.

 

Related News