logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

‘ఆదిపురుష్’ నుంచి క్రేజీ అప్ డేట్.. అదిరిపోయింది!

సాహో సినిమా తరువాత ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ యంగ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. కాగా సీత పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబందించిన ఓ క్రేజీ అప్ డేట్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదిపురుష్ విడుదల తేదీని ప్రకటించారు సినిమా టీమ్. ఈ సినిమాను 2022 ఆగస్టు 11న స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. కాగా వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

Related News